107
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ బిఎస్పి పార్టీ అభ్యర్థి అందోజు శంకరాచారి అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి పలువురు స్వతంత్ర యోధులకు పూలమాలలు, నివాళులర్పించి మునుగోడు బయలుదేరిన ద్విచక్ర వాహన యాత్ర.