142
బేస్తవారిపేట మండలంలోని బసినపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పౌరసరఫరాల 66 టిక్కిల (50 కేజీల) రేషన్ బియ్యాన్ని రెవెన్యూ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు బసినపల్లెలో అక్రమంగా నిల్వచేసిన బియ్యాన్ని సీజ్ చేసి (6ఏ) కేసు నమోదు చేసినట్లు సమాచారం.