బుధ గ్రహదోషం వుంటేఈ గణపతి మీ ధనపతి

Budha graha dosha

Advertisements

&NewLine;<p>మన జాతక చక్రంలో బుధుడు బలహీనంతగా ఉన్నట్లయితే&period;&period; మరకత గణపతిని ఆరాధించాలి&period; అంటే ముదురు ఆకుపచ్చ రంగులో వున్న గణపతి విగ్రహాన్ని తప్పక పూజించాలి&period; నియమంగా ప్రతిరోజు గణపతికి గరికతో పూజ చేసి&comma; నానబెట్టిన పెసలు ప్రసాదంగా కొంతమందికి పంచినట్లైతే మీకు మేలుకలుగుతుంది&period; బుధ గ్రహం అనుకూలంగా వుంటుంది&period; ఇక జాతకంలో బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత&comma; జ్ఞాపకశక్తి లేకపోవటం&comma; చదువులో అభివృద్ధి లేక పోవడం&comma; నత్తిగా మాట్లాడడం&comma; వ్యాపారాల్లో నష్టాలు&comma; సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం&comma; తెలివితేటలు లేకపోవడం&comma; ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు&comma; అనుమానం&comma; తరుచూ పెద్ద ఎత్తున ధననష్టం మొదలగునవి జరుగుతుంటాయి&period; బుధగ్రహ దోషంగా గుర్తించి బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం&comma; వేంకటేశ్వరస్వామి వారిని విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట&comma; ఆవుకు పచ్చగడ్డి&comma; తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట&comma;పెసలు దానం చేయుట&comma; విద్యార్థులకు పుస్తకాలను దానం చేయట వలన బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.