బెట్టింగ్లు..

Cricket Betting

Advertisements

&NewLine;<p>కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న&comma; ఏడు మంది బుక్కిలను అరెస్ట్ చేశారు&period; వారి వద్ద నుంచి 10 లక్షల 15 వేల రూపాయల నగదు&comma; నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు&period; వారిలో కడప&comma; కర్నూలు జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు&period; మీడియా సమావేశం నిర్వహించిన టూటౌన్ సిఐ తబ్రేజ్&comma; ఎస్సై జయ రాములు&comma; ఎస్సై సంజీవరాయుడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.