బోల్తాపడిన లారీ.. పరారైన హిజ్రాలు..

vegetable lorry

Advertisements

&NewLine;<p>పెద్దారవీడు మండలంలోని బోడిరెడ్డిపల్లి గ్రామం వద్ద అదుపుతప్పి కూరగాయల లారీ స్పీడ్ బ్రేకర్స్ వద్ద హిజ్రాలు అడ్డు రావడంతో తప్పించబోయి బోల్తా పడింది&period; ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానిక గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు&period; హిజ్రాలపై స్థానికులు ఆగ్రహించారు&period; హిజ్రాలు అడ్డు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక ప్రజలు తెలియజేశారు&period; లారీ బోల్తా పడడంతో హిజ్రాలు పరారు అయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.