124
పులివెందుల పట్టణంలోని గంట మస్తాన్ వీధిలో ఓబులమ్మ అనే మహిళపై కొడవలితో దాడి చేశారు. క్షతగాత్రురాలు ఓబులమ్మ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సీఐ రాజు, ఎస్సైలు హుస్సేన్, విష్ణు నారాయణ దర్యాప్తు చేపట్టారు.