మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

<p>మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది&period; ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ ముగిసిందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది&period; ధర్మాసనం ఈ కేసుపై స్పందిస్తూ&comma; విచారణను వేగవంతం చేయాలని ట్రయల్ కోర్టుకు స్పష్టమైన గడువు విధించింది&period; సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది కీలక ప్రకటన చేశారు&period; ఈ కేసులో ఇప్పటికే మూడవ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేశామని&comma; దీంతో తమ వైపు నుంచి దర్యాప్తు ప్రక్రియ పూర్తయిందని న్యాయస్థానానికి వివరించారు&period; దర్యాప్తు ముగిసిన నేపథ్యంలో&comma; నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గతంలో సీబీఐ&comma; వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అవసరం లేదని భావించిన ధర్మాసనం&comma; వాటిని డిస్మిస్ చేసింది&period;అయితే&comma; తాము లేవనెత్తిన కొన్ని కీలక అంశాలపై సీబీఐ సరైన దర్యాప్తు చేయలేదని సునీత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు&period; దీనిపై స్పందించిన ధర్మాసనం&&num;8230&semi; కేసులోని అంశాలు లేదా ఆధారాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది&period; సెక్షన్ 207 కింద ట్రయల్ కోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లను పరిశీలించి&comma; విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది&period;<&sol;p>&NewLine;<p>ఈ కేసులో జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు ఒక కీలక కాలపరిమితిని విధించింది&period; ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై నాలుగు వారాల్లోగా విచారణ ముగించి&comma; తగిన తీర్పు వెలువరించాలని ఆదేశించింది&period; అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఒక నెల గడువుతో&comma; వివేకా హత్య కేసులో రాబోయే 30 రోజులు అత్యంత కీలకం కానున్నాయి&period; ప్రధాన నిందితులు&comma; కుట్రదారుల విషయంలో ట్రయల్ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కరీంనగర్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలు.

సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు ‘పెద్ది’ మాత్రమే కనిపించాడు.

అనకాపల్లి తీరంలో వేలాది చేపల మృతి.