మోసాలకు పాల్పడుతున్న ముత్తూట్ ప్రైవేట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ అరెస్ట్..

Advertisements

<p>ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి&comma; కస్టమర్ల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న ఒక బ్రాంచ్ మేనేజర్ ఉదంతం మిర్యాలగూడలో వెలుగులోకి వచ్చింది&period; ముత్తూట్ ప్రైవేట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని మోసాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు&period; సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు కేసు వివరాలను వెల్లడించారు&period; నిందితుడు తన వద్ద ఉన్న అధికారంతో తాకట్టులో ఉన్న బంగారం తక్కువ ధరకే ఇప్పిస్తానని కస్టమర్లను నమ్మించేవాడు&period; అలా పలువురి వద్ద నుండి డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది&period; నిందితుడి నుంచి 4 లక్షల రూపాయల నగదు మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.