యాదవులను విస్మరిస్తే పుట్టగతులు ఉండవు..

Lakshman Yadhav

Advertisements

&NewLine;<p>యాదవులను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీ కి పుట్టగతులు ఉండవని అఖిల భారత యాదవ మహాసభ హెచ్చరించింది&period; అంబర్ పేట్ సీటును కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ యాదవ్ కు కేటాయించాలని యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు అయిలబోయిన రమేష్ యాదవ్ డిమాండ్ చేసారు&period; కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 100 సీట్లకు గాను 18 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు&period; అందులో యాదవులకు రెండు సీట్లు మాత్రమే కేటాయించడంపై మండిప్డడారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.