129
శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు రష్యా దేశానికి చెందిన సుమారు 20 మంది మహిళా భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో రాహు కేతు పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొన్నారు.