రష్యా నుంచి తరలివచ్చిన భక్తులు..

rassians

Advertisements

&NewLine;<p>శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు రష్యా దేశానికి చెందిన సుమారు 20 మంది మహిళా భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో రాహు కేతు పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.