వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు.

Advertisements

<p>ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్‍లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది&period; భారత్ లో పెట్రోల్&comma; డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు&period; వంటగ్యాస్ కొరతపై ఆందోళన వద్దని&comma; సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు&period; వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు&period; అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు&period; భారత్ వ్యవహారాలను అమెరికా శాసిస్తోందని విమర్శించారు&period; యుద్ద సమయంలో హర్మూజ్ జలసంధి నుంచి దిగుమతులు ఆగిపోయాయని గ్యాస్ కొరతతో దేశం అల్లాడిపోతుందన్నదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.