వాటర్​ హీటర్​ వాడుతున్నారా.. ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా..!

Water Heater

Advertisements

&NewLine;<p>చలికాలం ప్రారంభమైంది&period; ఈ సమయంలో చాలామంది వేడినీళ్ల కోసం గీజర్లు&comma; వాటర్ హీటర్లు ఉపయోగిస్తారు&period; హీటర్ల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి&period; ఇది చాలా ప్రమాదంతో కూడుకొన్నది&period; కొంచెం ఏమరపాటుగా ఉన్నా ఎలక్ట్రిక్&ZeroWidthSpace; షాక్&ZeroWidthSpace; కి గురికావాల్సి ఉంటుంది&period; కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశం కూడా ఉంది&period; కాబట్టి దీనిని వాడేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం&period; వాటర్ హీటర్ రాడ్లు చాలా కాలం పాటు పనిచేస్తాయి&period; సాధారణంగా ఎటువంటి సమస్య లేకుండా 5 సంవత్సరాల వరకు కొనసాగుతాయి&period; అయితే 2 సంవత్సరాల తర్వాత వాటర్ హీటర్ రాడ్‌ని ఉపయోగించడం వల్ల ప్రమాదం నెలకొని ఉంది&period; ఇది విద్యుత్ షాక్‌కు కారణం అవుతుంది&period; డబ్బు ఆదా చేయడానికి ప్రజలు స్థానిక వాటర్ హీటర్లను కొనుగోలు చేస్తారు&period; కానీ అది కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతుంది&period; ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ కాకుండా ఒరిజినల్ కొనాలని నిపుణులు సూచిస్తున్నారు&period; రాడ్‌ని బకెట్‌లో పెట్టిన తర్వాతే ఆన్ చేయాలి&period; ముందుగా స్విచ్&ZeroWidthSpace; ఆన్&ZeroWidthSpace; చేస్తే కరెంటు షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది&period; వాటర్ హీటర్ రాడ్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి&period; నీటిలో ఉన్నప్పుడు రాడ్ దెబ్బతింటుంది&period; మురికి పేరుకుపోవడం వల్ల నీరు ఆలస్యంగా వేడెక్కుతుంది&period; ఈ పరిస్థితిలో ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం&period; ఇనుప బకెట్లలో ఎలక్ట్రిక్ రాడ్లు వాడకూడదు&period; ఇలా చేయడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది&period; ఇందుకోసం ప్లాస్టిక్ బకెట్లే బెస్ట్&ZeroWidthSpace; అని చెప్పొచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….