74
మదనపల్లి లో దారుణం చోటుచేసుకుంది. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఒంటరి వృద్దురాలి ని హత్య చేసిన వ్యక్తిని
స్థానికులు చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.