వైద్యుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మృతి..

punnayya

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లాలో రాగోలు జెమ్స్ హొస్పిటల్ లో విషాదకర సంఘటన చోటు చెసుకుంది&period; టెక్కలిలో ప్రమాదానికి గురై జేమ్స్ హాస్పిటల్ కు చికిత్సకు వచ్చిన పున్నయ్య&lpar;31&rpar; మృతి చెందాడు&period; వైద్యం సరిగ్గా అందకే పున్నయ్య మృతి చెందాడని&comma; వారం రోజులు చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ ఇచ్చి మళ్లీ ఆపరేషన్ చేయడం వల్లే పున్నయ్య చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు&period; మృతుని బంధువులతో జేమ్స్ హాస్పిటల్ డాక్టర్లు బేరానికి దిగిన దిగారు&period; వైద్యుల నిర్లక్ష్యంతోనే పున్నయ్య మృతి చెందాడని హాస్పిటల్ ముందు మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు&period; పోలీసులు సకాలంలో హాస్పిటల్ కి చేరుకొని పరిస్థితులను అదుపు చేశారు&period; తమకు న్యాయం జరగకపోతే ఎంతవరకైనా వెళ్దామని మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు&period; పున్నయ్య బ్రెయిన్ డెడ్ అయ్యాడని డాక్టర్లు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fqOwHW8IMa"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;6th-class-student-died&sol;amp&sol;">6వ తరగతి విద్యార్థి మృతి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;6వ తరగతి విద్యార్థి మృతి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;6th-class-student-died&sol;embed&sol;&num;&quest;secret&equals;M2KEGOMDWx&num;&quest;secret&equals;fqOwHW8IMa" data-secret&equals;"fqOwHW8IMa" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"pED45F7MN7"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;fatal-road-accident&sol;amp&sol;">ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;fatal-road-accident&sol;embed&sol;&num;&quest;secret&equals;TonKlXfYZj&num;&quest;secret&equals;pED45F7MN7" data-secret&equals;"pED45F7MN7" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

బంగారం, వెండిపై కేంద్రం కీలక నిర్ణయం..

ఢిల్లీలో CII వార్షిక సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు..