కడప జిల్లాలో రెండు రోజు కొనసాగుతున్న జగన్‌ పర్యటన..

CM jagan

Advertisements

&NewLine;<p>కడప జిల్లాలో సీఎం జగన్‌ టూర్ కొనసాగుతుంది&period; పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం&period; పులివెందులలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భాకరాపురం రింగురోడ్డు సర్కిల్‌లో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు&period; సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో వేదపండితులు ఘనంగా స్వాగతం పాలికారు&period; అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు సీఎం&period; 4ఎకరాల విస్తీర్ణంలో రూ&period;4&period;54 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు&period; తర్వాత పులివెందులలో 38 ఎకరాలలో రూ &period;14&period;04 కోట్లతో నూతనంగా తీర్చిదిద్దిన శిల్పారామ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం జగన్&period; శిల్పారామంలో ఏర్పాటుచేసిన వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ప్రారంభించారు&period; అనంతరం శిల్పారామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎం&period; శ్రీస్వామి నారాయణ గురుకుల స్కూల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం జగన్&period; విద్యార్థులు&comma; స్వామి నారాయణ్ సంస్థ ప్రతినిధులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు&period; పులివెందులలో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు స్వామి నారాయణ్‌ సంస్థకు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందిన ప్రభుత్వం&period; 60 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటర్ నేషనల్ స్కూల్ నిర్మాణం చేపట్టింది స్వామి నారాయణ్ సంస్థ&period; పులివెందుల సమీపంలోని ఏపీ కార్ల్ వద్ద స్వామి నారాయణ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు&period; మరోవైపు రూ&period;9&period;96 కోట్ల పాడా నిధులతో ఏపీ కార్ల్ నందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు&period; ఏపీ కార్ల్ నందు రూ&period; 11 కోట్ల వ్యయం నిర్మించిన అగ్రికల్చర్‌&comma; హార్టికల్చర్‌ ల్యాబ్‌‌లను విజిట్‌ చేశారు సీఎం జగన్&period; స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ ల్యాబొరేటరీ ప్రారంభించారు సీఎం&period; తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌ను సందర్శించారు&period; యూనిట్‌ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్&period; రాత్రికి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్‌ గెస్ట్‌ హాస్‌లో బస చేస్తారు&period; రేపు ఇడుపులపాయలో ఆర్‌కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు&period; తర్వాత ఎకో పార్క్‌ వేముల మండలం ప్రజాప్రతినిథులతో సమావేశమవుతారు జగన్మోహన్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..