శాసనసభ ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన నగదు

elections

Advertisements

&NewLine;<p>శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు&comma; మద్యం&comma; ఆభరణాలు&comma; కానుకల విలువ మొత్తం రూ&period;300 కోట్ల మార్క్‌ దాటింది&period; ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన అక్టోబరు 9à°¨ నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ&period;307&period;2కోట్లకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు&period; గడచిన 24గంటల్లో రూ&period;9&period;69కోట్ల నగదు పట్టుబడగా&comma; ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం నగదు రూ&period;105&period;58 కోట్లు అని వెల్లడించారు&period; రూ&period;1&period;35లక్షల విలువైన మద్యం పట్టుబడిందని తెలిపారు&period; స్వాధీనం చేసుకున్న మొత్తం సరకు విలువ రూ&period;13&period;58 కోట్లు అని తెలిపారు&period; 24 గంటల్లో రూ&period;72 లక్షల విలువైన 232 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు&period; గడచిన 24గంటల్లో రూ&period;3&period;81 కోట్ల విలువైన బంగారం&comma; 894 కిలోల వెండి&comma; 190 క్యారెట్ల వజ్రాలు&comma; 5గ్రాముల ప్లాటినం స్వాధీనం చేసుకున్నామన్నారు&period; వాటి విలువ రూ&period;145&period;67 కోట్లు&period; వీటితో పాటు రూ&period;26&period;93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడ్డాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బ్యూటీ క్లినిక్లకు కేంద్రం వార్నింగ్..

వరల్డ్స్ మోస్ట్ పాపులర్, మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది..

ఝార్ఖండ్‌లో 27 మంది మావోయిస్టుల లొంగుబాటు..