శ్రీవారి ఆలయంలో పెరిగిన ఆదాయం..

Srivari income

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది&period; గత ఇరవై నెలలుగా ప్రతి నెల 100 కోట్లు హుండీ ఆదాయం భక్తుల కానుకల రూపంలో వస్తుంది&period; వరుసగా 20వ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది&period; అక్టోబర్ లో కూడా హుండి ఆదాయం 108 కోట్లు వచ్చింది&period; తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి సాధారణంగా ఉంది&period; నిన్న దాదాపు 59&comma;335 మంది తిరుమల శ్రీవారిని దర్శించుచున్నారు&period; అలాగే 23 వేల 271 మంది తలనీలాలు సమర్పించారు&period;నిన్న ఒక్కరోజు ఉండి ఆదాయం 3&period;29 కోట్లు&period; 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు&period;వీరికి సుమారు సర్వదర్శనం 12 గంటల సమయం పడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.