సంఘాల హక్కుల సాధన కోసం తాడేపల్లిలో సమావేశం

Right of association

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూర్ బాషా&comma; ముస్లిం&comma; దూదేకుల సంఘాల హక్కుల సాధన కోసం తాడేపల్లిలో సమావేశ నిర్వహించారు&period; ఈనెల 29 న చలో గుంటూరు సింహగర్జనకు పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు&period; 4 శాతం ఉన్న నూర్ బాషా సంఘాలను గుర్తించి చట్ట సభలలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా తరహా కూల్చివేతలు

గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి తాళాలు..

పురుగుల అన్నం … భోజనం లో కప్పలు