సర్దార్ వల్లభాయి పటేల్ కి నివాళులు..అనంతరం?

Run race

Advertisements

&NewLine;<p>జాతి సమైక్యత కోసం సర్దార్ వల్లభాయి పటేల్ చేసిన కృషి అమోఘమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు&comma; ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు&period; కడప జిల్లా రాయచోటి పట్టణంలోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో సర్దార్ వల్లభాయి పటేల్ చిత్రపటానికి ఎంఎల్ఏ శ్రీకాంతం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు&period; జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేశారు&period; అనంతరం సమైక్యతా పరుగు 5కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతు సర్దార్ వల్లభాయి పటేల్ స్వాతంత్ర్య యోధుడుగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం దేశంలోని వందలాది సంస్థానాలు ఒకటిగా విలీనం కావడానికి గట్టిగా కృషి చేసి సపలుడైన వీరుడన్నారు&period; దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహనీయుల బాటలో యువత నడవాలని ఎస్ పి కృష్ణారావు తెలిపారు&period; వల్లభాయి పటేల్ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు&period; యువత&comma; విద్యార్థులు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..