ఆన్ లైన్ లో గంజాయి చాక్లెట్స్ బిజినెస్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ పెడితే గంజాయి చాక్లెట్స్ సైతం డెలివరీ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. దీనిపై టీజీఎన్ బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య బృందం నిఘా పెట్టగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాచి. ఆపరేషన్ డెకాయి ద్వారా ఇండియా మార్ట్ లో ఆర్డర్ పెట్టిన సందీప్ శాండిల్యా బృందం స్వయంగా ఆర్డర్ పెట్టగా గంజాయి చాక్లెట్లు వచ్చాయి. ఆన్లైన్లో గంజాయి చాక్లెట్స్ పక్కా స్కెచ్‌తో వీటిని పరిశీలించి నిర్ధారణ చేశాక దాడులు నిర్వహించారు. రాజస్థాన్, యూపీలో గంజాయి చాక్లెట్స్ దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. చాక్లెట్లు విక్రయిస్తున్న 8 కంపెనీలను పోలీసులు గుర్తించారు. రెండు కంపెనీల యజమానులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ లో 7 కంపెనీలను గుర్తించారు. టెస్ట్ కోసం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని సందీప్ శాండిల్యా తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
- ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువునిర్మల్ జిల్లాలోని పురాతన చెరువైన తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామడ మండలంలోని పొనకల్ గ్రామ శివారులో గల తుర్కమ్ చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913 లో నిర్మించబడిన ఈ…
- డేంజర్ లో హైదరాబాద్ …కొన్ని రోజులుగా వాతావరణంలో మీకు మార్పు గమనించారా . జలుబు ,దగ్గు ,తుమ్ములు వంటి సమస్యలు మీకు ఎదురయ్యాయా ?అసలు ఏం జరుగుతుందో తెలుసా.. మనం ప్రమాదంఅంచుల్లో పడిపోతున్నాం.. వెంటనే అప్రమత్తం అవ్వండి. కాలుష్యానికి బ్రాండ్ గా ఉన్నఢిల్లీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి