చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం …

Advertisements

&NewLine;<p>కుప్పం సరిహద్దులోని తిరుపత్తూరు సమీపంలో రోడ్డు ప్రమాదం&period;&period;తిరుపత్తూర్ నుండి కుప్పం వస్తున్న బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొన్న తమిళనాడు ఆర్టీసి…10 మందికి పైగా గాయాలు&period;&period;గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు&period;&period;మరో బస్సును ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.