73
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడులో సముద్రతీరానికి భారీ మృత తిమింగలం కొట్టుకు వచ్చింది. సముద్రం లో వేటకు వెళ్తున్న మత్స్యకారులు భారీ మృత తిమింగలాన్ని గుర్తించారు. సుమారు 10 టన్నుల బరువు, 15 మీటర్ల వెడల్పుతో ఈ తమింగలం ఉందని మత్స్యకారులు తెలియజేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read Also..
Read Also..