ఏఐ సీఈఓ క్యాంప్‌బెల్ రాజీనామా..

Advertisements

<p>టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక విమానయాన సంస్థ &OpenCurlyQuote;ఏయిర్ ఇండియా’లో పెను తుఫాను రేగింది&period; ఒకవైపు భారీ నష్టాలు&period;&period; మరోవైపు వరుస విమాన ప్రమాదాలు సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి&period; సరిగ్గా ఇలాంటి సంక్లిష్ట సమయంలో&comma; సంస్థ సారథి క్యాంప్‌బెల్ విల్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు&period; తన పదవీకాలం ముగియకముందే ఆయన రాజీనామా చేయడం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది&period; అసలు ఏయిర్ ఇండియాలో ఏం జరుగుతోంది&quest; మహారాజా పతనం వెనుక ఉన్న కారణాలేంటి&quest;<&sol;p>&NewLine;<p>టాటా గూటికి చేరిన తర్వాత ఏయిర్ ఇండియా దశ మారుతుందని అందరూ భావించారు&period; కానీ&comma; సీన్ రివర్స్ అయింది&period; ఏయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి గుడ్-బై చెప్పారు&period; 2027 జూలై వరకు పదవీకాలం ఉన్నప్పటికీ&comma; ఏడాది ముందే ఆయన తప్పుకోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; 2022లో బాధ్యతలు చేపట్టిన విల్సన్&comma; ఐదేళ్ల కాంట్రాక్ట్ ముగియకముందే విమానం దిగిపోవడం టాటా గ్రూపుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది&period;<&sol;p>&NewLine;<p>రాజీనామాకు ప్రధాన కారణం ఆకాశమంత పెరిగిన నష్టాలే అని తెలుస్తోంది&period; 2026 ఆర్థిక సంవత్సరంలో ఏయిర్ ఇండియా ఏకంగా 20 వేల కోట్ల నష్టాన్ని చవిచూడబోతోందని అంచనా&period; ఆర్థిక నష్టాలు ఒకవైపు ఉంటే&period;&period; భద్రతా లోపాలు మరోవైపు వేధిస్తున్నాయి&period; గత ఏడాది జరిగిన బోయింగ్ విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోవడం&comma; ఆ తర్వాత అహ్మదాబాద్ ప్రమాదం వంటి ఘటనలు విల్సన్‌పై ఒత్తిడిని పెంచాయి&period; రెగ్యులేటరీ సంస్థల నిఘా పెరగడం&comma; అంతర్జాతీయంగా ఇమేజ్ డ్యామేజ్ కావడం రాజీనామాకు దారితీసినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p>కేవలం అంతర్గత సమస్యలే కాదు&period;&period; భౌగోళిక రాజకీయాలు కూడా ఏయిర్ ఇండియాను దెబ్బతీశాయి&period; పాకిస్థాన్ గగనతలం మూసివేతతో రూట్లు మారడం&period; ఇజ్రాయెల్-ఇరాన్ టెన్షన్లతో పశ్చిమ దేశాల సర్వీసులపై ప్రభావం&period; బారెల్ ముడిచమురు à°§à°° 100 డాలర్లు దాటడం&period;&period; సంస్థ బడ్జెట్‌ను కుదిపేసినట్లు సమాచారం&period; 30 ఏళ్ల అనుభవం ఉన్న విల్సన్ లాంటి దిగ్గజమే చేతులెత్తేస్తే&period;&period; ఇక ఏయిర్ ఇండియా భవిష్యత్తు ఏంటి&quest; 191 విమానాలతో గాల్లోకి ఎగురుతున్న మహారాజాను&period;&period; నష్టాల సుడిగుండం నుండి కొత్త సీఈఓ గట్టెక్కించగలరా&quest; లాభాల బాట పట్టించడం సాధ్యమేనా&quest; అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.