హైదరాబాద్‌ శివారులో విద్యా వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది…

Advertisements

<p>హైదరాబాద్‌ శివారులో విద్యా వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది&period; ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ముసుగులో లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతూ&&num;8230&semi;&period; తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెడుతున్నారు&period; పోనీ వాటికి అన్ని అనుమతులు ఉన్నాయా అంటే అదీ లేదు&period; ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండానే ఎడ్యుకేషన్‌ దందా నిర్వహించేస్తున్నారు&period; కిష్టాపూర్‌లో నడుస్తున్న అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌పై ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి&period; &OpenCurlyDoubleQuote;ఇంటర్నేషనల్ కేంబ్రిడ్జ్” పేరుతో విద్యార్థులను ఆకర్షిస్తూ&comma; నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు&comma; విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి&period; అధికారికంగా ఈ విద్యాసంస్థకు ఉన్న అనుమతి కేవలం 8à°µ తరగతి వరకు మాత్రమే అయినప్పటికీ&comma; యాజమాన్యం దర్జాగా 10à°µ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; ఇది విద్యాశాఖ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని అధికారులు చెబుతున్నారు&period; ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా&&num;8230&semi; దీనిపై విచారణ జరపాలంటూ జిల్లా విద్యాశాఖాధికారి MEO కు లేఖ రాశారు&period; ఆరోపణలు రుజువైతే రోజుకు రూ&period; 10 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశించారు&period; అయితే ఇది జరిగి ఐదు రోజులు గడుస్తున్నా&period;&period; ఇప్పటికీ విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఓ వైపు ఈ అంశంపై విచారణ సాగుతుండగానే&&num;8230&semi; ఇదేమీ పట్టించుకోకుండా యాజమాన్యం యథేచ్ఛగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది&period; దీనిపై తల్లిదండ్రులు&comma; ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ&comma; స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు&period; తప్పుడు ప్రచారం ద్వారా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించాలని పేరెంట్స్ గట్టిగా కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.