కాంగ్రెస్ లో అందరూ CM క్యాండెట్ లే..

Advertisements

&NewLine;<p>కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి బంటు రమేష్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల&period;&period;<br>నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో కోడంగల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బంటు రమేష్ కు మద్దతుగా కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల&comma; బిజెపి నాయకులు చీకోటి ప్రవీణ్ కుమార్ లు హాజరై ప్రచారం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రచార సభలో మాట్లాడుతూ&period;&period;<br>ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేశారని అన్నారు… ప్రపంచంలోని దేశాల్లో భారతదేశం ఆర్థిక రంగంలో ఐదవ స్థానంలో ఉందని&comma; వచ్చే ఐదేళ్లలో మూడవ స్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు&period; కొడంగల్ నియోజకవర్గం లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బంటు రమేష్ ను గెలిపిస్తే&comma; రైల్వే లైన్ తో పాటు&comma; పలు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు&period;అనంతరం చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ…&period;ధర్మం కోసం&comma; దేశం కోసం పోరాడే బంటు రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు&period;కాంగ్రెస్ లో అందరూ c m క్యాండెట్ లే నని ఎద్దేవా చేశారు&period;హిందూ మిత్రులారా మీరు తప్పకుండా బా జ పా కి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బంగారంపై మోదీ మాస్టర్ ప్లాన్..?

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

బంగారం, వెండిపై కేంద్రం కీలక నిర్ణయం..