డబ్బు ఎరవేయకుండా ఓట్లు అడిగే ధైర్యం ఉందా?

<p>డబ్బు మద్యం ఎరవేయకుండా ఓట్లు అడిగే ధైర్యం టిఆర్ఎస్&comma; కాంగ్రెస్ బిజెపిలకు ఉందా&quest; అని నర్సంపేట నియోజకవర్గం ఎంసిపిఐ&lpar;యు&rpar; ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ సవాల్ విసిరారు&period; ఓటర్లకు డబ్బు మద్యం ఎరవేయకుండా ప్రలోభాలకు గురి చేయకుండా ఓట్లు అడిగే ధైర్యం…

Read more

కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడిద్దాం – తెలంగాణను రక్షిద్దాం

<p>కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడిద్దాం&period; తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో ఈరోజు గజ్వేల్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక&comma; తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన యాత్ర ప్రారంభమయింది&period;…

Read more

వరంగల్ జిల్లాలోమావోయిస్టు లేఖలు కలకలం

<p>ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి&period; వాజేడు&comma; వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి సుధాకర్ పేరుతో లేఖ విడుదల చేశారు&period; భూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని&period; ఓట్ల కోసం వచ్చే బీజేపీ&comma; బీఆర్ ఎస్ పార్టీలను తరిమి…

Read more

బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడి

<p>నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను గోరెంట్ల గ్రామస్తులు అడ్డుకున్నారు&period; మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో గాదరి కిషోర్ ప్రచారం చేశారు&period; అయితే అభివృద్ది ఎక్కడంటూ గ్రామస్ధులు అడ్డుకుని ప్రశ్నించారు&period; ప్రచారం కోసం వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తల పై…

Read more

తెలంగాణాలో మరో కొత్త పార్టీ

<p>తెలంగాణాలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది&period; తెలంగాణలో మార్పు కోసం భారత చైతన్య యువజన పార్టీ పేరుతో తెలంగాణలో చిన్నా భిన్నమైన ప్రజల జీవితాలలో వెలుగును నింపడానికి తెలంగాణలో భారత చైతన్య యువజన పార్టీ వచ్చిందని à°† పార్టీ అధ్యక్షుడు…

Read more

వైకాపా బస్సు యాత్ర..

<p>ఇచ్చాపురం నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని à°† పార్టీ నేతలు అన్నారు&period; గురువారం&period;&period; ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు&period; à°—à°¤ నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు…

Read more

రద్దు చేసిన పథకాలపై సమాధానం

<p>ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; మైనార్టీ వర్గాల్లో వైసీపీపై అసంతృప్తి పెరగడం వల్లే&period;&period; à°† పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు&period; మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్య నేతలు సమావేశమై తాజా…

Read more

అనీల్ యాదవ్ పై రామనారాయణరెడ్డి సెటైర్స్

<p>నిధులు కేటాయించకుండానే విధులు కేటాయించే దౌర్భాగ్య పరిస్థితులు ఏపీలో దాపురించాయని మాజీ మంత్రి&comma; వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు&period; జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు&period; వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక…

Read more

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు

<p>స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అత్యవసర పిటిషన్ దాఖలుకు ‌హైకోర్టు నిరాకరించింది&period; వ్యాజ్యం దాఖలుకు అనుమతినిచ్చి అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది&period; తనకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు…

Read more

జనసేన అధ్యక్షులతో నాదెండ్ల ఫోన్ కాల్ కాన్ఫరెన్స్

<p>ఇవాళ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతో నాదెండ్ల మనోహర్ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు&period; జిల్లా స్థాయి సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు&period; జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని సూచించారు&period; వచ్చే ఎన్నికల్లో…

Read more