హైదరాబాద్ లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్..

Banwarlal Naveen-Police

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లో నవీన్ కుమార్ ఐపీఎస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు&period; మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ నవీన్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి&period;&period; తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ ఆరోపణలు చేశారు&period; దీంతో పోలీసులు ఇదివరకే ఆయనకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు&period; ఇదే తరుణంలో నవీన్ కుమార్ తనయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; అయితే తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు నవీన్ కుమార్&period; నవీన్ కుమార్ అన్న&comma; వదినలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు&period; నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే వివరాలను వెల్లడిస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.