విజయవాడ, అచ్చెం నాయుడు(acham naidu)
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. బీజేపీ, టీడీపీ, జనసేన(BJP-TDP-Janasena) సమావేశం జరిగింది. రెండు గంటలు సమావేశం అయ్యాం. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400 పార్లమెంటు, ఏపీలో 160 పైగా అసెంబ్లీ సాధించి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అన్ని స్ధానాల్లో అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్ధులను నిర్ణయించాం. క్షేత్రస్ధాయిలో పని చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ఏప్రిల్ 4న అన్ని పార్లమెంటు స్ధానాల్లో ఒకేసారి పార్లమెటస్ధాయి ఉమ్మడి సమావేశం నిర్వహిస్తాం. ఏప్రిల్ 8న అసెంబ్లీ స్ధానాలలో ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తాం.
Follow us on: Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కామన్ పాయింట్లు నిర్ణయించి అన్ని స్ధానాలు గెలిచేలా ప్రణాళికలు చేస్తున్నాం. నాదెండ్ల మనోహర్, జనసేన పిఏసీ చైర్మన్ ప్రచురించాల్సిన కరపత్రాలు పై నిర్ణయిస్తాం. అందరి నాయకత్వంలో సమష్టిగా ముందుకు వెళతాం. పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. నాయకత్వం కలిసినపుడు కార్యకర్తాలు కలవాలి. పొత్తులో భాగంగా కార్యకర్తలాతో ఎలా పనిచేయాలో అనేది నిర్ణయించాం. రాష్ట్రంలో జరుగుతున్న పాలన అంతం చేయడానికి ఉమ్మడి కార్యాచరణ చేయాలని చర్చించా- అచ్చెం నాయుడు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి