Guntur

కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కారుమూరి కౌంటర్..

<p>కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో తగ్గని పేదరికం&period;&period; APలో CMజగన్ నాలుగేళ్ల పాలనలో తగ్గిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు&period; &&num;8216&semi;వర్షమొస్తే HYDలో అన్నీ కొట్టుకుపోతున్నాయి&period; తెలంగాణ సెంటిమెంట్ ఇక వర్కౌట్ కాదు&period; రైతుల నుంచి బియ్యాన్ని కొనలేకపోతున్నామన్న కేసీఆర్ వ్యాఖ్యలు…

Read more

గర్భిణీ స్త్రీల ఆహారంలో పాము కలేబరం..

<p>అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పౌష్టిక ఆహారంలో పాము కళేబరం రావటం పై ప్రభుత్వం పైన మండిపడ్డ గుంటూరు పార్లమెంటు అంగనవాడి&comma; డ్వాక్రా సాధికారక సంస్థ టిడిపి అధ్యక్షురాలు షేక్ జానీ భాగం&period;&period; వైసిపి ప్రభుత్వం అంగన్ వాడి శాఖపై…

Read more

రాష్ట్ర సచివాలయంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2023..

<p>అప్డేటెడ్ విజిలెన్స్ మాన్యువల్ పై వర్కు షాపు&period;&period; విజిలెన్స్ మాన్యువల్ మరియు హేండ్ బుక్ ను ఆవిష్కరించిన సిఎస్ జవహర్ రెడ్డి&period; విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2023&comma; అప్డేటెడ్ విజిలెన్స్ మాన్యువల్ పై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో కార్యసాల జరుగుతోంది&period; ఈకార్యసాలలో…

Read more

చంద్రబాబుపై మరో కేసు..

<p>à°—à°¤ ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు&period;&period; ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు&period;&period; ఏ-1 à°—à°¾ పీతల సుజాత&comma; ఏ-2à°—à°¾ చంద్రబాబు&comma; ఏ-3à°—à°¾ చింతమనేని ప్రభాకర్‌&comma; ఏ-4à°—à°¾ దేవినేని ఉమా&period;&period; మైనింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు…

Read more

ఫైబర్ నెట్ కేసులో వేగం పెంచిన పోలీసులు

<p>ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు&period; à°ˆ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు&period; పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు&period; ఫైబర్ నెట్‌…

Read more

నేడు చంద్రబాబుకు వైద్య పరీక్షలు..

<p>స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబుకు ఇవాళ హైదరాబాద్ AIG ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరగనున్నాయి&period; గుండె&comma; అలర్జీ సమస్యలపై డాక్టర్ నాగేశ్వర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం ఆయనకు వైద్యం అందించనుంది&period; అనంతరం ఎల్వీ ప్రసాద్ à°•à°‚à°Ÿà°¿ ఆస్పత్రిలో…

Read more

ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు

<p>గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు&period; ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు&period; హాజరై చిందులు వేశారు&period; సీఎం జగన్ మాస్కులతో జగన్ వల్లే విద్య అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన చేశారు&period; మంచి నీళ్ళు ఇవ్వలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తంచేశారు&period;…

Read more

రోశయ్యపై టీడీపీ నేత తీవ్ర ఆరోపణలు

<p>పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు&period; కిలారు తన నియోజకవర్గాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని మండిపడ్డారు&period; కౌలుకు తీసుకొని&comma; ఎకరాకి రూ&period;30 వేలు ఖర్చు పెట్టి వేసిన పంట కళ్ల ముందు…

Read more

బాబు అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రావిపాటి

<p>గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ చంద్రబాబు అరెస్టుకు ఆగ్రహం వ్యక్తం చేసారు&period; టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును 50 రోజులుగా జైలుపాలు చేసి… పౌర సమాజానికి ఎంసందేశం ఇస్తున్నారని మండిపడ్డారు&period; చంద్రబాబుకు జరిగిన అన్యాయానికి నిరసనగా…

Read more

వివాహేతర సంబంధం.. అనుమానాస్పద మృతి..

<p>అక్రమ సంబంధాలు&comma; వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి&period; à°“ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే అనుమానాస్పద రీతితో మృతిచెందాడు&period; à°ˆ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది&period; వట్టిచెరుకూరు లో ఓయువకుడు అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు&period; అయ్యన్నకుంటిపల్లెకి చెందిన…

Read more