నేడు చంద్రబాబుకు వైద్య పరీక్షలు..

babu health

Advertisements

&NewLine;<p>స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబుకు ఇవాళ హైదరాబాద్ AIG ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరగనున్నాయి&period; గుండె&comma; అలర్జీ సమస్యలపై డాక్టర్ నాగేశ్వర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం ఆయనకు వైద్యం అందించనుంది&period; అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు జరగనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…