Tdp

మంగళగిరి అభివృద్దే నా ధ్యేయమన్న మంత్రి లోకేష్

<p>మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఫంక్షన్ హల్ ను ప్రారంభించారు విద్య&comma; ఐటీ&comma; మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్&period; రానున్న 4 నెలలలో మంగళగిరిని దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగ్గ గోల్డ్ హబ్…

Read more

ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం

<p class&equals;”has-small-font-size”>ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా&period;&period; ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు&period; ఆయన వైద్య ఆరోగ్య శాఖ&comma; ఆసుపత్రుల పనితీరుపై కూడా అధికారులకు పలు సూచనలు…

Read more

తెలంగాణలో టిడిపి పూర్వ వైభవం తప్పదన్న “బక్కని”

<p>తెలంగాణను కెసిఆర్ పాలించే రోజుల్లో మొదట 15 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను à°† తరువాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తన పార్టీలో అక్రమంగా చేర్చుకున్న రోజు అది తప్పని కనిపించలేదా&period;&period;&quest; ఇప్పుడు తనకు ఇదే పరిస్థితి ఎదురైతే అక్రమమని గగ్గోలు…

Read more

సీఎం హోదాలో చంద్రబాబు తొలి పర్యటన..! 

<p>ఏపీ నూతన సీఎం చంద్రబాబు&lpar;CM Chandrababu&rpar; క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు&period; ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనగా రేపు పోలవరం వెళుతున్నారు&period; 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతి సోమవారం నాడు పోలవరం పర్యటన గానీ&comma; పోలవరంకు సంబంధించి సమీక్ష…

Read more

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్

<p>హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు&period; à°—à°¤ టీడీపీ హాయంలో ఆర్టీసీ బస్సులు వేస్తే&comma; హిందూపురం డిపో నుండి పది బస్సులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు తీసుకెళ్లారంటూ మాజీమంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఘాటైన విమర్శ చేశారు&period; అభివృద్ధి…

Read more

అభివృద్ధికి సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలి.. పవన్ కల్యాణ్

<p>రాష్ట్రంలో అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్&lpar;Pawan Klayan&rpar; అన్నారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ కూటమి 175 సీట్లకుగాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని&comma; అలాగే లోక్ సభ…

Read more

మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి శ్రేణుల్లో ఉత్కంఠ..

<p>ఏపీలో చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది&period; రేపు కేసరపల్లిలో జరగబోయే ప్రమాణస్వీకార మహోత్సవంలో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలిపాయి&period; ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పదవులు…

Read more

మాజీ మంత్రి బొత్సపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన టీడీపీ 

<p>మాజీ మంత్రి బొత్స పై విజయవాడలో ఏసీబీకి టీడీపీ ఫిర్యాదు చేసింది&period; టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల‌ రామయ్యతోపాటు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు&period; తాము ఏసీబీకిచ్చిన ఫిర్యాదును తీసుకుని రశీదు ఇచ్చారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల‌…

Read more

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం..!

<p>టీడీపీ అధినేత చంద్రబాబు&lpar;Chandrababu&rpar; నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు à°šà°•à°šà°•à°¾ జరుగుతున్నాయి&period; ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించడం తెలిసిందే&period; టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది&period; à°ˆ నేపథ్యంలో&comma; చంద్రబాబు ప్రమాణస్వీకారం…

Read more

మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు..

<p>2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఎ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండటంతో మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది&period; పార్టీ శ్రేణులు&comma; ముఖ్య నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు&period; 5 సంవత్సరాల అరాచక…

Read more