Chandra babu bail

ముందస్తు బెయిల్‌ విచారణ వాయిదా….

<p>అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది&period; ఈనెల 29à°•à°¿ విచారణను హైకోర్టు వాయిదా వేసింది&period; కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం…

Read more

చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్..

<p>టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో జగ్గంపేట సెంటర్లో à°—à°² ఎన్టీఆర్ విగ్రహం వద్ద జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులతో సంబరాలు జరుపుకున్న…

Read more

బాబుకు బెయిల్ టీడీపీ జనసేన సంబరాలు..

<p>కళ్యాణదుర్గంలో చంద్రబాబు కు బెయిల్ మంజూరుతో టీడీపీ జనసేన కూటమి సంబరాలు మిన్నంటాయి&period; నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి&period; ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాఅభిషేకం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ జనసేన…

Read more

వరప్రసాద్ నివాసంపై దాడి..

<p>తన నివాసంపై గుర్తుతెలియని దుండగుల దాడి విషయంలో గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ స్పందించారు&period; మతి స్దిమితం లేని వ్యక్తి&comma; మద్యం మత్తులో చేసిన చేష్టలుగా పోలీసులు చెప్పారంటూ&period;&period; పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు&period;&period; పోలీసులు చెప్పినది నిజమైతే హుందాగా వ్యవహరిస్తామని&period;&period;అందులో నిజం లేకుంటే వైసిపి…

Read more

నేడు చంద్రబాబుకు వైద్య పరీక్షలు..

<p>స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబుకు ఇవాళ హైదరాబాద్ AIG ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరగనున్నాయి&period; గుండె&comma; అలర్జీ సమస్యలపై డాక్టర్ నాగేశ్వర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం ఆయనకు వైద్యం అందించనుంది&period; అనంతరం ఎల్వీ ప్రసాద్ à°•à°‚à°Ÿà°¿ ఆస్పత్రిలో…

Read more

ప్రత్యేక విమానంలో చంద్రబాబు హైదరాబాద్..

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; ఉండవల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయం à°•à°¿ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బయలుదేరారు&period; గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ à°•à°¿ వెళ్ళనున్నారు&period; à°ˆ క్రమంలో ఎయిర్ పోర్ట్ à°•à°¿ మాజీ…

Read more

బెంజిసర్కిల్ లో చంద్రబాబుకు అపూర్వస్వాగతం..

<p>బందరు రోడ్డు వైపు కాన్వాయ్ మళ్లించిన పోలీసులు తెల్లవారుజామున 4&period;45గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ కు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్&period; విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు&period; చంద్రబాబును చూడగానే…

Read more

బాబు బెయిల్ తో సంబరాలు

<p>విస్సన్నపేట బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 52 రోజుల తర్వాత రిమాండ్ నుంచి షరతులతో కూడిన బెయిల్ మంజూరు అవటంతో &comma; తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు…

Read more

బాబు బెయిల్ పై స్పందించిన రఘురామకృష్ణరాజు

<p>టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరైన తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ సీఎం జగన్ పై మండిపడ్డారు&period; జైలు నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారని… మరికొన్ని రోజులు జైల్లో ఉంటే ఆయన ప్రాణాలకు à°ˆ దుర్మార్గులు…

Read more