Kadapa

చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం..

<p>à°•à°¡à°ª జిల్లా… వేంపల్లి పట్టణంలోని బిడాలమిట్ట కు చెందిన షేక్ మదార్ షావల్లి&lpar;18&rpar; సయ్యద్ కాశీం బాష &lpar;35&rpar; సయ్యద్ అబ్బు &lpar;32&rpar;&period; అనే ముగ్గురు వ్యక్తులకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి&period; వీరు నిత్యం బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం…

Read more

దొంగల బీభత్సం..పట్టపగలే ఇంట్లో చోరీ

<p>పట్టపగలే à°“ ఇంట్లో దొంగలు చోరీ చేశారు&period; à°ˆ ఘటన à°•à°¡à°ª జిల్లా వేంపల్లి పట్టణంలో చోటుచేసుకుంది&period; పట్టణ పరిధిలోని స్థానిక చైతన్య హైస్కూల్ వీధి సమీపంలో సింగారెడ్డి అమర్నాథ్ రెడ్డి నివాసం ఉంటున్నాడు&period; ఇవాళ ఆయన తల్లి నాగసుబ్బమ్మ ఇంట్లో…

Read more

ప్రవీణ్ కుమార్ రెడ్డికి కండిషన్ బెయిల్ మంజూరు..

<p>అక్రమ కేసులో జైలుకు వెళ్లిన ప్రొద్దుటూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డికి కండిషన్ బెయిల్ మంజూరు అయింది&period; వైసిపి కార్యకర్త బెనర్జీ పై జరిగిన దాడి కేసులో నమోదైన హత్యాయత్నం కేసుకు సంబంధించి ప్రవీణ్ కుమార్ రెడ్డిని మూడవ…

Read more

ఆలయ గర్బగుడిలో అగ్నిప్రమాదం..

<p>అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డు మార్గం లోనున్న ప్రధాన రహదారికి కూతవేట దూరంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ దేవాలయం గర్బ గుడిలో అగ్నిప్రమాదం జరిగింది&period; à°ˆ ప్రమాదంలో అమ్మవారి విగ్రహం తో పాటు చీరలు&comma; పూజా…

Read more

మళ్లీ జగనే కావాలంటూ పాదయాత్ర..

<p>మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ&period;&period; ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ&period;&period; నాలుగు రోజుల క్రితం à°•à°¡à°ª జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నుంచి ప్రారంభించిన పాదయాత్ర బుధవారం ప్రొద్దుటూరు చేరుకుంది&period; రాష్ట్ర…

Read more

జల్సాల కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దు.. డీస్పీ

<p>జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవదన్నారు డిఎస్పి మహబూబ్ బాషా &period;అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం లో à°—à°¤ నెలలో చిన్న బిడికి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో దొంగతనానికి పాల్పడిన శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన నీలమాలప్ప&comma;కర్ణాటక…

Read more

అన్నదాతలకు విద్యుత్ అందించడమే తమ లక్ష్యం..

<p>అన్నమయ్య జిల్లా&period;&period; రాయచోటిలో అన్నదాతలకు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యం అని అన్నారు&period; ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; కలెక్టర్ à°—à°¿à°°à°¿à°·à°¾ పీఎస్&period; అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి సంబంధించి 33&sol;11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను…

Read more

అనారోగ్యంతో మహిళా ఆత్మహత్య…

<p>అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డి గారి పల్లి గ్రామం కొండవాండ్ల పల్లెకు చెందిన అర్ అనుసూయ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోంది&period; à°—à°¤ కొన్ని నెలలుగా అనారోగ్యం తో బాధపడుతున్న అనుసూయ à°ˆ రోజు ఉదయం ఇంట్లో…

Read more

జగన్ ప్రభుత్వంపై సత్య కుమార్ వ్యాఖ్యలు..

<p>à°•à°¡à°ª జిల్లా… సీఎం జగన్ అబద్ధపు ప్రకటనలు&comma; మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు&period; కడపజిల్లా ప్రొద్దుటూరు సుందరయ్య కాలనీలోని 160 కుటుంబాలు బీజేపీలో చేరడంతో సత్య కుమార్ వారికి కండువా కప్పి…

Read more

యువతకు మంచి ఛాన్స్.. మెగా జాబ్ మేళా

<p>అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గున్నికుంట్ల బైపాస్ రోడ్ నందు నున్న జడ్పి క్యాంపు కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల సమన్వయ కర్త&comma;స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్బంగా వారు మాట్లాడుతు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం…

Read more