Kadapa

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రాచమల్లు నిరసన….

<p>ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కాల్యలయం వద్ద ఎమ్మెల్యే రాచమల్లు à°¶à°¿à°µ ప్రసాద్ రెడ్డి నిరసన చేశారు&period; సబ్ రిజిస్ట్రార్లు కార్యాలయాలకు సమయానికి రావడం లేదని ఆయన నిరసనకు దిగారు&period; ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ à°°à°«à±€ విపరీతమైన లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు&period;…

Read more

సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన..

<p>ఎన్నికల కంటే ముందే అంగన్ వాడి అక్కా చెల్లమ్మల్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతామన్న ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి హామీ నీటి మిద వ్రాతలుగా మిగిలిపోయ్యిందని ఆరోపించారు&period; సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామంజులు&comma;…

Read more

సేవా కార్యక్రమంలో దూసుకుపోతున్న మానవత స్వచ్ఛంద సంస్థ ..

<p>సుండుపల్లి మండలం బెస్తపల్లి దగ్గర ఆగి ఉన్న ద్విచక్ర వాహన దారుడు రామచంద్ర నాయక్ ను తిరుపతి నుంచి సుండుపల్లికి వస్తున్న ఆర్టిసి బస్సు à°¡à°¿ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు&period; గాయపడిన రామచంద్ర నాయక్ ను ఆసుపత్రికి తరలించేందుకు 108 కు…

Read more

ముద్దాయిలను రిమాండ్ కు తరలిస్తున్న పోలీసులు..

<p>à°•à°¡à°ª జిల్లా… ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడు బెనర్జీ పై అక్టోబర్ 28 à°µ తేదీనా జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిలైన భరత్ కుమార్ రెడ్డి&comma; రామ్మోహన్ రెడ్డిలను మూడవ పట్టణ ఇన్స్పెక్టర్&comma; సిబ్బంది అరెస్టు చేసినట్లు…

Read more

పాఠశాల గేటుకు ఉరేసుకున్న వ్యక్తి..

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; అట్లూరు మండలంలోని కోనరాజుపల్లె పాఠశాల గేటుకు ఉరేసుకుని గంపల చిన్న ఎల్లయ్య అనే &lpar;37&rpar; వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు&period; ఎల్లయ్య మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు&period; మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు&period; అట్లూరు…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణం ట్రంక్ రోడ్ వద్ద ద్వి చక్ర వాహనచోదకుడు నాసిర్ &lpar;17&rpar; బైక్ పై వెళుతూ అదుపు తప్పికింద పడిపోయిన నాసిర్ పై అదే దారిలో వెళుతున్న బస్సు వెనుక భాగంలో టైరు అతని పై ఎక్కడంతో…

Read more

దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాల పంపిణీ..

<p>à°•à°¡à°ª జిల్లా జమ్మలమడుగు పట్టణం లోని పి&period;ఆర్&period;&period; జూనియర్ కళాశాల మైదానంలో కేంద్ర ప్రభుత్వ సాధికారత మంత్రిత్వ శాఖ&comma; à°•à°¡à°ª ఎంపీ అవినాష్ రెడ్డి నిధుల నుంచి మంజూరు చేసిన విద్యుత్ ఆధారిత ట్రై సైకిళ్లు మరియు వినికిడి యంత్రాలు దివ్యాంగులకు…

Read more

సుబ్బయ్య హత్య కేసులో నిందితుడు బెనర్జీ పై దాడి…

<p>టిడిపి నేత నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడు బెనర్జీ పై దాడి కేసులో తన అనుచరులను అదుపులోకి తీసుకున్నారని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు&period; భరత్ కుమార్ రెడ్డి&comma; రామ్మోహన్ రెడ్డిలను పోలీసులు…

Read more

కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు..

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రొద్దుటూరు లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి&period; కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు&period; ప్రొద్దుటూరు లోని ప్రసిద్ధ ఆగస్తేశ్వర ఆలయం&comma; పెన్నా నది తీరాన రెండవ కాశీగా పేరుగాంచిన శ్రీ…

Read more

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నరసింహ ప్రసాద్

<p>రైల్వే కోడూరు టిడిపి క్యాంప్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించిన టిడిపి సాంస్కృతిక విభాగాల శాఖ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్&comma; వైసిపి పరిపాలన పై వినూత్న రీతిలో విరుచుకుపడ్డారు పంతగాని నరసింహ ప్రసాద్&period; రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలను…

Read more