వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నరసింహ ప్రసాద్

narasimha prasad tdp

Advertisements

&NewLine;<p>రైల్వే కోడూరు టిడిపి క్యాంప్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించిన టిడిపి సాంస్కృతిక విభాగాల శాఖ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్&comma; వైసిపి పరిపాలన పై వినూత్న రీతిలో విరుచుకుపడ్డారు పంతగాని నరసింహ ప్రసాద్&period; రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలను మాయ మాటలతో మబ్బి పెడుతున్న వైసిపి ప్రభుత్వం&comma; వైసీపీ ఇస్తున్న వాగ్దానాలను విని విని విసికెత్తిపోయిన ప్రజలు ఐదు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త పథకాలకు కాగితాలపై జీవోలు అంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్న వైసిపి ప్రభుత్వం అని&comma; 4 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే 215 కోట్ల తో సోమశిల బ్యాక్ వాటర్ రైల్వే కోడూరు నియోజకవర్గానికి తీసుకుని వస్తామని చెప్పి ప్రజల చెవులలో పెద్ద కాలిఫ్లవర్ పెడుతున్నారని పంతగాని నరసింహ ప్రసాద్ రైల్వేకోడూరు వ్యంగీకరించారు&period; నియోజకవర్గంలో కనీసం 10 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేని వైసిపి ప్రభుత్వం సోమశిల బ్యాక్ వాటర్ తో సస్యశ్యామలం చేస్తామనడం విడ్డూరం అన&comma;&period; ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క చెరువు కైనా మరమ్మత్తులు మొదలు పెట్టారా పూర్తి చేశారా అని ఎద్దేవ చేసారు&period; చిట్వేలి మండలం ఎల్లంరాజు చెరువు మొండిగట్టు మరమ్మత్తు కు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది&period; దాని పని పూర్తి చేస్తామని మీ హామీలో కూడా ఉందని అయినా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు&period; పుల్లంపేట మండలంలో నూకనపల్లి&comma; అనాసముద్రం&comma; వత్తలూరు చెరువులకు మరమ్మత్తులు చేయలేదు అయినా కొత్త ప్రాజెక్టులు తెస్తామని ప్రజలను మోసం చేస్తున్న వైసిపి ప్రభుత్వం అని&comma; రైల్వే పనులు&comma; రైల్వే అండర్ బ్రిడ్జి పనులు కు సంబంధించి చేసిన భూమి పూజలు మళ్ళీ మళ్ళీ చేసి ప్రజలను మోసం అని ధ్వజమెత్తారు&period; మీడియా మిత్రులకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తామని చెప్పి అనేక నిబంధనలతో అడ్డుకుంటున్న వైసిపి ప్రభుత్వం&period; ఈ విధంగా ప్రజలను అనేక రకాలతో మోసం చేస్తూ ప్రజల చెవుల్లో పూలు పెట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నదని ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోరని ఇకపై వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని పంతగాని నరసింహ ప్రసాద్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్