Karnool

వైసీపీ పార్టీ కి షాక్ మీద షాక్…

<h3 class&equals;”wp-block-heading”><strong>వైసీపీ &lpar;YCP&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;<p>జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు&period; పట్టణంలోని గౌడ లే అవుట్ లో ఆయన పర్యటించారు&period; వైసీపీ <strong>&lpar;YCP&rpar;<&sol;strong>à°•à°¿ చెందిన 50 కుటుంబాల వారికి పార్టీ…

Read more

స్కూల్ బస్సుకు తప్పిన పెనుప్రమాదం..

<p>అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షెక్షానుపల్లి వద్ద ఏ&period;వి&period;ఆర్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు&lpar; School Bus&rpar;కు పెను ప్రమాదం తప్పింది&period; జరుట్ల రాంపురం నుండి ఉరవకొండ వైపు వెళ్తున్న బస్సు స్టీరింగ్ రాడు విరిగిపోవడంతో పక్కకు వెళ్లి ఓవైపుకు ఒరిగిపోయింది&period;…

Read more

పుట్టపర్తిలో పర్యటించిన నారా భువనేశ్వరి..

<p>శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లో టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు&period; చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు మనస్థాపంతో హఠాన్మరణం చెందిన పుట్టపర్తి మండలం గాజులపల్లికి చెందిన బావయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు&period; అధైర్య పడద్దండి…

Read more

SriSailam : శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి..

<h6 class&equals;”wp-block-heading”>SriSailam&colon;<&sol;h6>&NewLine;<p>శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి&period; ప్లంజ్‌పూల్‌ ముప్పు నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందన్నది ప్రశ్నార్థకమైంది&period; జలాశయం వద్ద సుమారు 130 అడుగుల లోతు గొయ్యి &lpar;ప్లంజ్‌పూల్‌&rpar; ఏర్పడింది&period; దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూడ్చకపోతే పెనుముప్పు తలెత్తే ప్రమాదముందని నిపుణులు…

Read more

అత్యుత్సాహం ప్రదర్శించవద్దు జాగ్రత్తగా ఉండు..

<p>ఏపి కార్మిక శాఖ మంత్రి మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహార శైలి మరోసారి వివాదస్పదంగా మారింది&period; కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త వీరేష్‌ను మంత్రి గుమ్మనూరు జయరాం హెచ్చరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్…

Read more

ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళ..

<p>15 సంవత్సరాలుగా మాయమాటలతో తనను వాడుకుని మోసం చేసిన ఎఆర్ ఎస్సై చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్&period; తన భర్తను కూడా విషమిచ్చి చంపినట్లు ఆరోపించారు&period; తామిద్దరికీ 14 సంవత్సరాల బాబు ఉన్నట్లు బాధితురాలు తెలిపారు&period; ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు…

Read more

ఏసీబీ వలలో చిక్కుకున్న అవినీతి తిమింగలం..

<p>అనంతపురం జిల్లా వజ్రకరూరు విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ à°—à°¾ పట్టుకున్నారు&period; వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన రైతు ఆనంద్ తనకున్న ఒకటిన్నర à°Žà°•à°°à°¾ పొలంలో రెండు సంవత్సరాల క్రితం బోరు వేయించారు&period;…

Read more

రికార్డు సృష్టించిన శ్రీ మఠం హుండీ ఆదాయం..

<p>కర్నూలు జిల్లా&comma; మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చిందని శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు&period; మంగళవారం హుండీ లెక్కింపు పూర్తి…

Read more

రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న మీటర్లు..!

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలో విద్యుత్‌ శాఖ అధికారులు రైతుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వారి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించారు&period; à°ˆ విషయాన్ని రైతు సంఘం నాయకులు గుర్తించి వెంటనే పొలాల్లో అమర్చిన 25 మీటర్లను ధ్వంసం చేసారు&period;…

Read more

రసాభాసగా సాగిన కౌన్సిల్ సమావేశం..

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేడు మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది&period; వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మిగనూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని&comma; చేసిన అభివృద్ధి పై వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ వివరిస్తుండగా&comma; టీడీపీ నాయకులు…

Read more