Karnool

విద్యార్థులను చితకబాదిన వార్డెన్..

<p>అనంతపురం జిల్లాలో à°“ ప్రైవేట్ విద్యాసంస్థలో దారుణం చోటుచేసుకుంది&period; అనంతపురం పట్టణ శివారులో ఉన్న సంసిద్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విజయ శంకర్ అనే వార్డెన్ విద్యార్థులను చితకబాదాడు&period; విద్యార్థుల మర్మాంగాలపై దాడి చేసి గాయపరిచాడు&period; సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు&comma; విద్యార్థి…

Read more

బాబు పై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు..

<p>అనంతపురం జిల్లాలో à°°à°¾&period;&period; కదలిరా&period;&period; కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు&period; అలాగే వైసీపీ ప్రభుత్వంపై అలాగే అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; à°ˆ వ్యాఖ్యలను అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు…

Read more

ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జననం..

<p>అంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్&period;à°¡à°¿&period;à°Ÿà°¿ ఆసుపత్రిలో మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది&period; ఆర్డిటి వైద్యులు ఆమె ముగ్గురు ఆడపిల్లలను ప్రసవించిందని తెలిపారు&period; ముగ్గురు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని బంధువులు తెలిపారు&period; ఇప్పటికే లక్ష్మీదేవి…

Read more

గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా స్థానంలో వైసీపీ జెండా..

<p>శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ఒకటో సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేయాల్సిన సచివాలయ సిబ్బంది కనీసం వేడుకలు కూడా నిర్వహించలేదు&period; పది రోజుల కిందట సచివాలయ ఆవరణలో వైసీపీ జెండాను ఎగరవేసి అలాగే ఉంచేశారు&period; నేడు…

Read more

ఆడుదాం ఆంధ్ర లో ఉద్రిక్తత..

<p>రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో భాగంగా స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియంలో తెలుగుపేట కొత్తపల్లికి చెందిన కబాడీ జట్ల ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో గొడవ చోటుచేసుకుంది&period; à°ˆ గొడవలో ఇరుజట్ల ఆటగాళ్లు మూకుమ్మడిగా…

Read more

గుత్తి తాహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా..

<p>అనంతపురం జిల్లా గుత్తి మండలం తాహసిల్దార్ కార్యాలయం వద్ద గుత్తి మండల యూనిట్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్లు తమ అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదు ప్రధానమైన డిమాండ్లతో నేడు ధర్నా కార్యక్రమం నిర్వహించారు&period; అందులో భాగంగా ప్రెసిడెంట్ అబూబాకర్ మాట్లాడుతూ…

Read more

రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నమ్మకమైన భవిష్యత్తు..

<p>రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నమ్మకమైన భవిష్యత్తును ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని à°† పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు&period; à°ˆ నెల 28à°µ తేదీన కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల…

Read more

కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎవరకి?

<p>రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే కేటాయించాలని ఎస్వీ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు&period; కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి సిఎంవో నుంచి పిలుపు రావడంతో…

Read more

చిరుత దాడి నుండి గొర్రెలను రక్షించిన శునకం..

<p>కర్నూలు జిల్లా&comma; పత్తికొండ లో శ్రీ శక్తి భవనం దగ్గర చిరుత పులి హల్ చల్&period; తిరగబడ్డ కుక్క&comma; కుక్కకి &comma; గొర్రెలకు గాయాలు&period; గొర్రెల కాపరి సమాచారం మేరకు గొర్రెల మంద పై చిరుత దాడి సమయంలో కుక్క అడ్డగించిందని&comma;…

Read more

మట్టి తింటూ వినూత్న నిరసన..

<p>శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ లోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్ సమస్యల పరిష్కరించాలని వినూత్న రీతిలో మట్టిని తింటూ నిరసన తెలిపారు&period; à°ˆ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో…

Read more