గుత్తి తాహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా..

Darna

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి మండలం తాహసిల్దార్ కార్యాలయం వద్ద గుత్తి మండల యూనిట్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్లు తమ అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదు ప్రధానమైన డిమాండ్లతో నేడు ధర్నా కార్యక్రమం నిర్వహించారు&period; అందులో భాగంగా ప్రెసిడెంట్ అబూబాకర్ మాట్లాడుతూ 11వ పిఆర్సి లో తగ్గించిన అదనపు పెన్షన్ను తిరిగి యధావిధిగా అంతకుముందు ఇస్తున్నట్లు 70 సంవత్సరాలు నిండిన వారికి 10&percnt; 75 సంవత్సరాలు నిండిన వారికి 15&percnt; కు పునరుద్ధరించాలని&comma; పెండింగులో ఉన్న డి&period;ఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని&comma; 11వ పిఆర్సి అరియర్స్ ను వెంటనే చెల్లించాలని&comma; హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు అన్ని గుర్తింపు పొందిన ఆస్పత్రులందు వైద్యం అందించాలని&comma; మెడికల్ రీయంబర్స్మెంట్ పరిధిని రెండు లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని ఈ సందర్బంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు&period; అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాహసిల్దార్ గారికి సమర్పించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"SS4IsYQpR5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lets-play-tension-in-andhra&sol;amp&sol;">ఆడుదాం ఆంధ్ర లో ఉద్రిక్తత&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆడుదాం ఆంధ్ర లో ఉద్రిక్తత&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lets-play-tension-in-andhra&sol;embed&sol;&num;&quest;secret&equals;adh2Rc1Kal&num;&quest;secret&equals;SS4IsYQpR5" data-secret&equals;"SS4IsYQpR5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rDdGO8ei0y"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;this-assembly-is-to-defeat-the-conspiracies-of-the-opposition&sol;amp&sol;">ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడానికే ఈ సభ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడానికే ఈ సభ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;this-assembly-is-to-defeat-the-conspiracies-of-the-opposition&sol;embed&sol;&num;&quest;secret&equals;zX5hzmmt5d&num;&quest;secret&equals;rDdGO8ei0y" data-secret&equals;"rDdGO8ei0y" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..