సీఎం కుటుంబ సభ్యులకు భారీ భద్రత..!

cm jagan

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కోసం ఏపీలో ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చారు&period; దీనికోసం తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ 2023కు ఆమోద ముద్రపడింది&period; గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించారు&period; దీనికి రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది&period; చట్టం అమల్లోకి వచ్చినట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా నోటిఫికేషన్ విడుదల చేశారు&period; ప్రస్తుతం ఉన్న సీఎం సెక్యూరిటీ వింగ్ తో పాటు అదనంగా సీఎం భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ను ఏర్పాటు చేయస్తున్నట్టు తెలిపారు&period; స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా ముఖ్యమంత్రి&comma; భార్య &sol; భర్త&comma; తల్లిదండ్రులు&comma; పిల్లలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తారు&period; సీఎం నివాసం వద్ద&comma; రోడ్డు&comma; రైలు&comma; వాయు&comma; జల మార్గాల్లో ప్రయాణించేటప్పుడు&comma; నడక సమయంలో వారికి భద్రత ఉంటుంది&period; ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడే కాకుండా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా భద్రత కల్పిస్తారు&period; ప్రస్తుతం జగన్ కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు&period; ఈ చట్టం ప్రకారం విదేశాల్లో ఉన్న జగన్ కుమార్తెలు ఇద్దరికీ అక్కడ భద్రతను కల్పిస్తారు&period; దీనికి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చును భరిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"&lowbar;f&lowbar;Ns&lowbar;HQiZY" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..