political news

తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..

<p>తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి&period; వికారాబాద్‌ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి&period; వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్&comma; బీజేపీ డిమాండ్‌ చేశాయి&period; అయితే బీఆర్ఎస్&comma; బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే శాసనసభ మూడు…

Read more

అసెంబ్లీలో కేసీఆర్ పై భట్టి ఫైర్

<p>పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులను దాచి&period;&period; తిరిగి తమపైనే నిందలేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు&period; రాష్ట్ర అప్పులు&comma; FRBM రుణ పరిమితిపై అసెంబ్లీలో మాట్లాడుతూ&period;&period; మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల…

Read more

దమ్ముంటే చర్చకు రా.. రేవంత్ రెడ్డికి

<p>రేవంత్ రెడ్డికి దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు&period; నిత్యం అబద్దాలే ఊపిరిగా బతుకుతున్న రేవంత్ రెడ్డి&period;&period; చిన్న పిల్లల ముందు కూడా చక్కగా అబద్దాలు చెప్పారని ఎద్దేశా చేశారు&period;…

Read more

బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాం

<p>రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు&period; రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు&period; à°—à°¡à°¿à°šà°¿à°¨ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా…

Read more

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు…

<p>వీడీ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల లక్నో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది&period; à°—à°¤ ఏడాది మహారాష్ట్రలో జరిగిన భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంథీ వీడీ సావర్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ…

Read more

భారత రాజ్యాంగం అనేక దేశాలకు స్ఫూర్తి..

<p>భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ&period; ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు&period; రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు&period; ప్రజాస్వామ్య పండుగను…

Read more

బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్..

<p>à°—à°¤ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు&period; పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేయలేని పనులు మేం ఏడాదిలోనే చేశామని చెప్పారు&period; భూపాలపల్లిలో పారిశ్రామిక పార్క్‌కు శంకుస్థాపన చేశామని&comma; త్వరలోనే 4 లైన్‌ రోడ్డు నిర్మాణం చేస్తామని&comma;…

Read more

జమిలి అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు మాత్రం 2029లోనే

<p>జమిలి ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు&period; జమిలి అమల్లోకి వచ్చినా&period;&period; ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు&period; à°’à°• దేశం&comma; ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు&period; జమిలీపై…

Read more

దువ్వాడ కు షాక్ … ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే ఉంటది

<p>వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాక్ తగిలింది&period; పోలీస్టేషన్‌కు రావాలని నోటీసులు జారీ చేశారు&period; జగన్ ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాస్ చెప్పు చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు&period; à°ˆ వ్యాఖ్యలపై…

Read more

సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి విజయం

<p>అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని ఊటుకూరు&comma; గుండ్లూరు&comma; హెచ్ చెర్లోపల్లి&comma; హస్తవరం గ్రామాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి&period; అదే విధంగా దిగువ మందపల్లి&comma; తాళ్లపాక&comma; మన్నూరు&comma; పోలి గ్రామాల్లో జరిగిన నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి&period;…

Read more