బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..

Advertisements

<p>ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది&period; పార్టీ మారిన 24 గంటల్లోనే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లలో సుమారు పది లక్షల మంది తగ్గినట్లు తెలుస్తోంది&period; ముఖ్యంగా జెన్ జీ యువత పెద్ద ఎత్తున అన్‌ఫాలో చేసినట్టు సమాచారం&period; సోషల్ మీడియాలో &OpenCurlyQuote;అన్‌ఫాలో క్యాంపెయిన్’ నడుస్తుండగా&comma; చడ్డాపై ట్రోల్స్&comma; విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; బీజేపీకి వ్యతిరేకంగా పెట్టిన పాత పోస్టులను కూడా ఆయన తొలగించినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.