కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు విమర్శలు..

Advertisements

<p>టీఆర్ఎస్ హ్యాంగోవర్‍లోనే కవిత బతుకుతున్నారని అందుకే పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు&period; కవితను మేమెప్పుడో మర్చిపోయామని నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశాం ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారని అన్నారు&period; ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‍లో మీడియాతో మాట్లాడిన అర్వింద్&period;&period; కవిత ప్రకటించిన కొత్త పార్టీ&comma; ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించారు&period; కవిత రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే అని అన్నారు&period; మేం భరతమాతకు బానిసలం తప్ప లిక్కర్‍కు కాదన్నారు&period; కేసీఆర్ కవితకు రోబోలా కనిపిస్తున్నారా&quest; రజనీకాంత్‍లా కనపడుతున్నారా&quest; అని సెటైర్ వేశారు&period; బీజేపీ సపోర్టు లేకుండానే తెలంగాణ వచ్చిందా&quest; అని ప్రశ్నించారు&period; బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు&period; అతడి వ్యాఖ్యలను పింక్ బూతద్దాలను పెట్టుకుని చూడొద్దన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.