రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

Advertisements

<p>రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది&period; ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27 నుంచి 31à°µ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; గత ఏడాది కంటే ఈసారి అదనంగా 240 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>పండుగ రద్దీ&comma; ప్రత్యేక బస్సుల నిర్వహణ&comma; తిరుగు ప్రయాణాల ఏర్పాట్లపై మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు&period; రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో వెంటనే అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు&period; ముఖ్యంగా తిరుగు ప్రయాణాల సమయంలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రధాన బస్‌స్టేషన్లు&comma; రద్దీ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు&period; ప్రయాణికులకు మంచినీరు&comma; మరుగుదొడ్లు&comma; పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు&period; మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.

సెప్టెంబర్‌ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.