Karnool

సత్యసాయి విద్యార్థుల క్రీడా సమ్మేళనం..

<p>శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో శ్రీ సత్యసాయి విద్యార్థులు కూడా ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి&period; ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ సత్య సాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాఘవేంద్ర ప్రసాద్ ప్రారంభించారు&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…

Read more

నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటన

<p>చంద్రబాబు అరెస్ట్ తో మరణించిన కుటుంబాలను పరామర్శించేదుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు&period;<br &sol;>అందులో భాగంగా నేడు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటించారు&period; నందవరం మండలం మాచపురం&comma; ముగతి గ్రామంలో బోయ…

Read more

వీధుల్లో పేరుకుపోయిన చెత్త

<p>మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది&period; అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో à°—à°¤ 13 రోజుల నుండి మునిసిపల్ కార్మికుల సమ్మె కారణంగా ప్రధాన వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది&comma; వీధుల్లోని షాపుల ముందు…

Read more

ఈ దేవాలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం..

<p>అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో à°’à°• వింత ఆచారాన్ని కొన్ని సంవత్సరాలుగా à°† గ్రామస్తులు పాటిస్తున్నారు&period; సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు సంజీవరాయ స్వామి పొంగళ్లను ఘనంగా మగవారు చేస్తారు&period; à°ˆ దేవాలయంలో స్వామివారికి పూజలు గాని…

Read more

అంగన్వాడి సెంటర్ తాళం తెరిచిన సచివాలయ ఉద్యోగులు…

<p>ఏపీ లో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటికీ 24 à°µ రోజుకు చేరుకోగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో à°“ అంగన్వాడీ సెంటర్ తాళం సచివాలయ ఉద్యోగులు తెరిచారు&period; సమాచారం అందుకున్న అంగన్వాడీ టీచర్లు సెంటర్ లో ఉన్న సచివాలయం ఉద్యోగులును బయటకు…

Read more

ఒంటికాలతో వినూత్న నిరసన..

<p>ఏపీ రాష్ర్ట వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు మిన్నంటాయి&period; పలు చోట్ల అంగన్వాడీలు తమ నిరసనలను ఉదృతం చేశారు&period; అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోనూ&period;&period; అంగన్వాడి కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు&period; ఒంటికాలతో నిలబడి నిరసనలు చేశారు&period; జగన్ ప్రభుత్వానికి…

Read more

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు..

<p>అనంతపురం జిల్లా&period;&period; రాయదుర్గం పట్టణంలోని కోతుగుట్ట ఏరియాలో à°—à°¤ 15 రోజులుగా తాగినీటి సమస్య నెలకొంది&period; దీంతో కాలనీ నివాసులు అనంతపురం ప్రధాన రహదారిపై à°…à°°à°—à°‚à°Ÿ పాటు బైఠాయించి నిరసన తెలిపారు&period; స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ రోడ్డుపై బైఠాయించిన మహిళలకు…

Read more

మున్సిపాలిటీ కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన..

<p>మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుత్తి మున్సిపాలిటీ కార్మికుల ఆధ్వర్యంలో రోడ్డుపై భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు&period; à°—à°¤ పది రోజులుగా మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని…

Read more

మున్సిపల్ కార్మికుల 10వరోజు సమ్మె..

<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 10వరోజుకు చేరుకుంది&period; à°ˆ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులు నల్ల రిబ్బన్లను కళ్లకు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు&period; à°ˆ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యదర్శి మాట్లాడుతూ ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా…

Read more

ఎమ్మిగనూరు లో ఉద్రిక్త వాతావరణం…

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది&period; డిసెంబర్ 31à°µ తేదీ అర్ధరాత్రి తాగిన మైకంలో కొంతమంది యువకులు లక్ష్మీపేట లో మెహబూబ్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు&period; దాడిలో తీవ్ర గాయాలైన మహబూబ్ చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించగా…

Read more