అంగన్వాడి సెంటర్ తాళం తెరిచిన సచివాలయ ఉద్యోగులు…

Secretariat employees who opened the lock of Anganwadi Center...

Advertisements

&NewLine;<p>ఏపీ లో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటికీ 24 వ రోజుకు చేరుకోగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ అంగన్వాడీ సెంటర్ తాళం సచివాలయ ఉద్యోగులు తెరిచారు&period; సమాచారం అందుకున్న అంగన్వాడీ టీచర్లు సెంటర్ లో ఉన్న సచివాలయం ఉద్యోగులును బయటకు పంపి సెంటర్ కు తాళం వేసి నిరసన తెలిపారు&period; అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే&comma; ఆ సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా సెంటర్లను నడపాలని ప్రయత్నం చేస్తుందన్నారు&period; తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!