చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

Advertisements

<p>నేష‌à°¨‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ &OpenCurlyQuote;మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు&period; వైవిధ్యమైన &comma; ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది&period;ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా&comma; అనుపమ పరమేశ్వరన్&comma; విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు&period; సినిమా మే 29à°¨ భారీ స్థాయిలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది&period; చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక&comma; మేఘా చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; తాజాగా శనివారం విడుదలైన ఈ మూవీ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల్లో సినిమాపై à°®‌రింత క్యూరియాసిటీని పెంచింది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;à°®‌రీచిక‌’ ట్రైల‌ర్‌ను గ‌à°®‌నిస్తే ఎమోష‌న్స్‌తో పాటు మిస్ట‌రీ అంశాల‌తో ప్రారంభ‌మైంది&period; ఇందులో వెంక‌ట à°²‌క్ష్మి అనే à°ª‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్ కనిపించారు&period; సంజు పాత్ర‌లో విరాజ్ అశ్విన్ క‌నిపించ‌గా&period;&period; à°®‌రీచిక పాత్ర‌లో రెజీనా కసాండ్రా క‌నిపించారు&period; సంజుని à°®‌రీచిక చంపేసిందంటూ అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌టం&period;&period; ఆ à°¤‌ర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్‌&period;&period; à°¤‌ర్వాత సంజు పాత్ర‌ను à°ª‌రిచ‌యం చేయ‌టం&period;&period; à°¤‌ర్వాత à°®‌రీచిక పాత్ర‌ను à°ª‌రిచ‌యం చేయ‌టం&period;&period; ఏ పాత్ర‌కు ఆ పాత్ర à°®‌రో పాత్ర‌తో సంబంధం ఉన్న‌ట్లు&comma; లేనట్లు చూపించి సినిమాపై ఆస‌క్తిని క్రియేట్ చేశారు&period; ఎన్నారై అమ్మాయి à°®‌రీచిక పాత్ర‌లో రెజీనా క‌నిపించింది&period; ఈ మూడు పాత్ర‌à°² à°®‌ధ్య జ‌రిగిన ఎమోష‌à°¨‌ల్&comma; థ్రిల్లింగ్ ట్విస్టులు&comma; ట‌ర్నుల‌తో సినిమా ఉండ‌నుంద‌ని ట్రైల‌ర్‌తో తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>కథ ముందుకు సాగేకొద్దీ పాత్రల మధ్య ఉన్న సంబంధాలు మారిపోతూ క‌నిపించాయి&period; అలాగే భావోద్వేగాలను చూపిస్తూనే à°¸‌న్నివేశాలు అనుమానాల వైపు దారితీస్తూ క‌నిపించాయి&period; అనుపమ పరమేశ్వరన్ పోషించిన పాత్ర&comma; విరాజ్ అశ్విన్చ రెజీనా కసాండ్రా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చూసిన తర్వాత‌ పూర్తిగా మారిపోతుంది&period; మొదట మృదువైన ప్రేమకథలా ప్రారంభమైన ఈ కథ&comma; క్రమంగా ఉత్కంఠ&comma; భావోద్వేగ వేదన&comma; అనూహ్య మలుపులతో నిండిన థ్రిల్లర్‌గా మారుతుంది&period; ట్రైలర్‌లో కీలకమైన కథాంశాలను బయటపెట్టకుండా&comma; ప్రతి పాత్ర చుట్టూ ఒక మిస్ట‌రీ ఉన్న‌ట్టు క‌నిపించ‌టం ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ట్రైలర్ రెండో భాగంలో మరింత ఉత్కంఠభరితమైన దృశ్యాలు&comma; హత్య దర్యాప్తు ఆసక్తిని పెంచుతున్నాయి&period; అసలు సంజూను ఎవరు హత్య చేశారు&quest; మరీచిక ఎవరు&quest; వారి జీవితాల్లో జరుగుతున్న పరిణామాలకు ద్రోహమే కారణమా&quest; అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి&period; పోలీస్ దర్యాప్తు&comma; భావోద్వేగ ఘర్షణలు&comma; మిస్ట‌రీ సన్నివేశాలు ఈ కథలో సైక‌లాజిక‌ల్&comma; రివేంజ్ డ్రామా ఉండ‌బోతుంద‌నే సంకేతాలు ఇస్తున్నాయి&period; ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచే థ్రిల్లర్‌ను à°®‌à°¨ ముందుకు రానున్న‌ట్లు స్ప‌ష్ట‌à°®‌వుతోంది&period;<&sol;p>&NewLine;<p>లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళయరాజా అందించిన సంగీతం&period;&period; నేపథ్య సంగీతం ట్రైలర్ మొత్తం ఉత్కంఠను&comma; భావోద్వేగ తీవ్రతను మరింత పెంచాయి&period; ఆక‌ట్టుకునే క‌à°¥‌&comma; క‌à°¥‌నం&comma; ఎమోష‌à°¨‌ల్ యాక్టంగ్‌&comma; à°¸‌స్పెన్స్‌తో కూడిన నెరేష‌న్‌ను చూస్తుంటే మరీచిక తెలుగు ప్రేక్షకులకు థియేటర్లలో ఒక కొత్త&comma; ఉత్కంఠభరితమైన సినీ అనుభూతిని అందించబోతుందనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..