మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం

Advertisements

<p>మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది&period; సోలాపూర్‌కు చెందిన శివాజీ రాథోడ్‌ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాకు తెరలేపాడు&period; హడప్‌సర్‌లోని కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఆసుపత్రి మరుగుదొడ్డిలో డిజిటల్ క్లాక్&comma; పైపులు&comma; వైర్లతో బాంబులా కనిపించే వస్తువును ఉంచి బెదిరింపులకు పాల్పడ్డాడు&period; సమాచారం అందుకున్న పోలీసులు భారీగా గాలింపు చేపట్టగా&&num;8230&semi; టేపు కొనుగోలుకు చేసిన డిజిటల్ చెల్లింపు ఆధారంగా నిందితుడిని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు&period; నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!