ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు

Advertisements

<p>ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య నెలకొన్న సుదీర్ఘ ఘర్షణలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది&period; ఇరు దేశాలు తమ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో మూడు వారాల పాటు పొడిగించేందుకు అంగీకరించాయి&period; ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు&period; దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతలను వీడి శాంతి మార్గంలో పయనించేందుకు ఇరు దేశాలు సిద్ధపడటం ప్రపంచవ్యాప్తంగా సానుకూల సంకేతాలను పంపుతోంది&period; ఈ కాల్పుల విరమణ కాలంలో సరిహద్దుల్లోని హిజ్బుల్లా దళాలు వెనక్కి తగ్గడం&comma; ఇజ్రాయెల్ సైన్యం తమ స్థావరాలను పునఃసమీక్షించుకోవడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>సరిహద్దుల్లో తాజా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ&comma; లెబనాన్ &&num;8211&semi; ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది&period; అమెరికా జరిపిన కీలక మధ్యవర్తిత్వ చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది&period; సరిహద్దుల్లో మరింత పురోగతిని సాధించేందుకు వీలుగా&period;&period; ఏప్రిల్ 16 నాటి శత్రుత్వాల నిలిపివేత ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించాం&&num;8221&semi; అని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ వెల్లడించారు&period; ప్రస్తుతం అమలులో ఉన్న ఈ తాత్కాలిక గడువు ఆదివారంతో ముగియాల్సి ఉండగా&comma; తాజా నిర్ణయంతో ఊరట లభించింది&period;<br &sol;>&NewLine;రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతిని నెలకొల్పేందుకు అమెరికా ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది&period; ఇందులో భాగంగా తదుపరి చర్యలు ఇలా ఉండనున్నాయి&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..