విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

Advertisements

<p>విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి&period; డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా&comma; క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు&period; మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్లకు OTP అయితే వస్తోంది కానీ&comma; ఆ OTP వచ్చి వారం రోజులు గడుస్తున్నా సిలిండర్ మాత్రం ఇంటికి చేరడం లేదు&period; గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగితే స్టాక్ లేదనో&comma; లోడ్ రాలేదనో సాకులు చెబుతూ వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు&period;<br &sol;>&NewLine;&ZeroWidthSpace;మరో దారుణమైన విషయం ఏమిటంటే&period;&period; మాడుగుల మండల కేంద్రానికి చెందిన వినియోగదారులను&comma; వారి అనుమతి లేకుండానే పక్క మండలాల ఏజెన్సీలకు బదలాయిస్తున్నారు&period; అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే గ్యాస్ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి&period; ఉన్నతాధికారులు స్పందించి&comma; తక్షణమే గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించి&comma; అనుమతి లేకుండా జరుగుతున్న బదలాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్